Tag Professor Jayashankar

ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకై జయశంకర్ స్ఫూర్తిని ఎత్తి పడదాం

“రాజ్యాంగ సంస్థలు అధికార పార్టీకి అనుబంధ విభాగాలుగా పనిచేయడానికి కాదు,ప్రజాస్వామ్య ప్రయోజనాలను కాపాడటానికి ఏర్పడ్డాయి.వాటి నియామకాలు,నిర్ణయాలు,కార్యకలాపాల్లో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలి.ప్రజాస్వామ్యాన్ని కాపాడేది వ్యక్తి ఆరాధన కాదు, వ్యవస్థల స్వతంత్రత. నాయకుడిని ప్రశ్నించకూడదనే సంస్కృతి పెరిగినప్పుడు ప్రజాస్వామ్యం క్రమంగా వ్యక్తి కేంద్రిత పాలనగా మారుతుంది.రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం,సౌభ్రాతృత్వం కేవలం పుస్తకాలకు పరిమితమైనవి కావు.అవి…