వరంగల్ లో పోలీసు నిర్భంధం ఎందుకు ?
ప్రొఫెసర్ సాయిబాబా సభలో వేణుగోపాల్ కాళోజీ జంక్షన్/ హన్మకొండ ప్రజాతంత్ర, నవంబరు 24: తెలుగు రాష్ట్రాలలో ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా సంస్మరణ సభలు ప్రజలు స్వేచ్చాయుత వాతావరణంలో జరుపుకునే అనుమతిస్తుంటే కేవలం వరంగల్ లోనే పోలీసులు ఎందుకు నిర్బంధపు అవాంతరాలు సృష్టిస్తున్నారని వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ ప్రశ్నించారు. ఆదివారం హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్…