మన వోట్లతో గెలిచిన ముఖ్యమంత్రి.. మనం చెబితేనే వినకపోతే ఎట్లా..?
ప్రభుత్వం భూనిర్వాసితులకు తగిన నష్టపరిహారం చెల్లించాల్సిందే
జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొ.కోదండరామ్
సకల జనులం కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో మన వోట్లతో గెలిచి రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్ మనం చెబితే వినకపోతే…