Tag #Production of oil #from animal fat and bone #Mudigonda

పశువుల కొవ్వు, ఎముకలతో నూనె తయారీ

– ప్రజల ప్రాణాలతో అక్రమార్కుల చెలగాటం! – ముదిగొండలో వెలుగుచూసిన భయంకరమైన కల్తీ వ్యవహారం – సింథటిక్ రంగులు, రసాయనాలతో పాలు, పన్నీర్, మసాలాల తయారీ – 7 నెలల్లో 81 నమూనాలు ప్రమాణాలు లేనివిగా గుర్తించిన అధికారులు ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆహార పదార్థాల కల్తీ…