సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలి

– రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సీఎస్ సంజయ్ జాజు సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. సచివాలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్…
