వయనాడ్ ప్రజలు నా కుటుంబ సభ్యులే..
రాజకీయాల కోసం కాదు.. సేవ చేసేందుకే ఇక్కడికి వొచ్చా.. వయనాడ్ ర్యాలీలో ప్రియాంక వెల్లడి కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో నామినేషన దాఖలు తనలాగే చెల్లిని ఆదరించాలని రాహుల్ పిలుపు కార్యక్రమంలో పాల్గొన్న సోనియా, ఖర్గే, రేవంత్, భట్టి తిరువనంతపురం, అక్టోబర్ 23: వయనాడ్ ప్రజలు తన కుటుంబ సభ్యులతో సమానమని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ…