నవంబర్ 3నుంచి ప్రైవేటు విద్యాసంస్థల సమ్మె

– నిరవధిక సమ్మెకు బీజేపీ మద్దతు – పార్టీ అధికార ప్రతినిధి సుభాష్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: హామీ మేరకు ప్రైవేటు విద్యాసంస్థలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెల్లించకపోవడంతో నవంబర్ 3 నుండి ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినట్లు బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి,…
