గద్వాల స్టేషన్ అభివృద్ధికి ప్రాధాన్యత

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి – జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు గద్వాల/అలంపూర్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతుల కల్పనకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో అభివృద్ధి చేస్తున్నామని,…
