పేదల ఆహార భద్రతకు ప్రాధాన్యం

– ఉచిత సన్న బియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కూసుమంచి/ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 6: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల ఆహార భద్రతకు పెద్దపీట వేస్తూ నాణ్యమైన సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.…
