Take a fresh look at your lifestyle.
Browsing Tag

Prime Minister

ఉచిత వ్యాక్సిన్‌ ‌ప్రకటన వెనుక రాజకీయమేనా?

ప్రధాని ఉచిత వ్యాక్సిన్‌ ‌ప్రకటన వెనుక రాజకీయముందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ పార్టీలు. దేశంలో రెండో వేవ్‌ ‌విస్తృతంగా వ్యాపించి వేల సంఖ్యలో జనం చనిపోతున్నా ఉచితం పైన ఆలోచన చేయని ప్రధాని ఒక్కసారే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక రాజకీయ ఎత్తుగడే…

టీకాల తయారీ, పంపిణీలో భారత్‌ ‌ముందంజ

ఉచిత వ్యాక్సినేషన్‌పై ప్రధానికి గవర్నర్‌ ‌డాక్టర్‌ ‌తమిళిసై కృతజ్ఞతలు దేశంలో 18 సంవత్సరాలు పైబడిన అందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గవర్నర్‌ ‌డాక్టర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌కృతజ్ఞతలు…

రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్‌ ‌జన్మదిన వేడుకలు

కేక్‌కట్‌ ‌చేసి తెరాస శ్రేణుల సంబురాలు ఆలయాల్లో మంత్రుల ప్రత్యేక పూజలు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌, ‌పలు రాష్ట్రాల సిఎంలు, మంత్రుల రాష్ట్రవ్యాప్తంగా కోటి వృక్షార్చనలో పాల్గొన్న నేతలు తెలంగాణ భవన్‌లో…

రైతు సంఘాల నాయకులతో చర్చలకు ప్రధానికి నామోషీనా ..?

సాగు చట్టాలపై సాగుతున్న ఆందోళనను సమర్ధించినందుకు హక్కుల ఉద్యమనాయకురాలు గ్రెటా థెన్ బర్గ్ పై ఎఫ్ ఐఆర్ నమోదు కావడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె మన ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుందనీ,ఆమె మాదిరిగానే విదేశీయులు భారత…

14 ఏళ్ల హేమేశ్‌ ‌చదలవాడకు రాష్ట్రీయ బాలల పురస్కారం

భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు రూపొందిస్తా: హేమేశ్‌ ‌ఈ ఏడాది ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాలల పురస్కారానికి తెలంగాణ రాష్ట్రం నుంచి హిమేశ్‌ ‌చదలవాడ ఎంపికయ్యారు. కళలు, సామాజిక బాధ్యత, సంస్కృతి రంగాలలో విశేష ప్రతిభ కనబరచిన వారికి ప్రతీ ఏటా…

వ్యాక్సిన్‌ ‌సురక్షితం.. అపోహలు వొద్దు ..

నిమ్స్‌లో వ్యాక్సినేషన్‌ ‌పరిశీలించిన గవర్నర్‌ ‌భారత్‌ ‌స్వయం సమృద్దికి తార్కాణమని కితాబు నిమ్స్‌లో వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమాన్ని గవర్నర్‌ ‌తమిళిసై పరిశీలించారు. ప్రధాని చెప్పినట్లు స్వయం సమృద్ధ భారత్‌ను చూస్తున్నామన్నారు. ఈ…

సెంట్రల్ విస్టా గొప్ప ప్రాజెక్టు.. ప్రధాని మోడీ కి సీఎం కేసీఆర్ ప్రశంసలు

దేశ రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సెంట్రల్ విస్టాకు శంఖుస్థాపన చేయబోతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రధాన మంత్రికి లేఖ రాశారు. గొప్ప…

కోవిడ్‌-19 ‌వ్యాక్సిన్‌ అభివృద్ధి మరియు తయారీ

పనిచేస్తున్న మూడు బృందాలతో సంభాషించిన  ప్రధానమంత్రి కోవిడ్‌-19 ‌వ్యాక్సిన్‌ అభివృద్ధి మరియు తయారీపై పనిచేస్తున్న మూడు బృందాలతో ప్రధానమంత్రి సోమవారం దృశ్య మాధ్యమం ద్వారా సమావేశమయ్యారు. ఈ బృందాల్లో పూణేలోని జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్…

ప్రధాని పర్యటన సమాచారం.. స్థానిక ఎంపీనైన నాకు ఇవ్వలేదు

లోక్‌సభలో లేవనెత్తుతానన్న రేవంత్‌ ‌రాష్ట్రాన్ని దివాలా టిఆర్‌ఎస్‌ ‌తీయించిందని విమర్శ ‌ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ ‌పర్యటనపై తనకెలాంటి సమాచారం లేదని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. స్థానిక ఎంపీ అయిన తనకు ఆహ్వానం,…

గానగంధర్వుడు బాలు మృతికి రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

భారత సంగీతం ఓ గొప్ప స్వరాన్ని కోల్పోయిందన్న కోవింద్‌ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌, ‌ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. బాలు కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భారత…