ప్రధాని మరోమారు విదేశీ పర్యటన

– ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్‌లలో పర్యటన న్యూదిల్లీ,ఆగస్ట్29: ప్రధాని నరేంద్ర మోదీ మరో విదేశీ పర్యటనకు సిద్దమయ్యారు. రెండు దేశాల విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్‌కత్ మిర్జియోయెవ్ ఆహ్వానం మేరకు ఆగస్టు 29, 30 తేదీల్లో ప్రధాని మోదీ ఉజ్బెకిస్తాన్‌లో ద్వైపాక్షిక పర్యటన చేయనున్నారు. తాష్కెంట్‌లో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత…
