డాక్టర్ వకుళాభరణంకు ప్రధాని మోదీ అభినందన

– బీసీల కోసం చేసిన కృషి గొప్పదంటూ ప్రశంస హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, రచయిత డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు తన సతీమణి సుధాశ్రీతో కలిసి పార్లమెంట్ భవనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మంగళవారం కలిశారు. సుమారు పది నిమిషాలపాటు సాగిన భేటీలో తాను రచించిన…
