ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తాం

ఏఐసిసి సభ్యులు రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, జనవరి 26: సూర్యాపేట జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు సొంత ప్రెస్‌క్లబ్ భవనం లేకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, వాటికి శాశ్వత పరిష్కారంగా పక్కా ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి తమవంతు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని ఏఐసీసీ సభ్యులు రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్…

