రఫేల్ యుద్ద విమానంలో రాష్ట్రపతి గగన విహారం

– రాష్ట్రపతి ముర్ముతో ‘రఫేల్ రాణి’ శివాంగీ సింగ్ న్యూదిల్లీ, అక్టోబర్ 29: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం రఫేల్ యుద్ధ విమానంలో విహరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరంలో దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము ఫ్లైయింగ్ సూట్…
