ముగిసిన రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 22ః భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లో శీతాకాల విడిది ముగిసింది. సోమవారం సాయంత్రం దిల్లీ తిరిగి వెళ్తున్న ఆమెకు హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డిలు వీడ్కోలు పలికారు. వీరితోపాటు మంత్రి సీతక్క,…
