మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం

భారత్ తిరిగి విశ్వగురు స్థానాన్ని చేరుకుంటోంది.. జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 25 : భారతీయులుగా మనందరికీ ఏకైక ఉమ్మడి గుర్తింపు అంటే మన రాజ్యాంగమే అని.. ఇది దేశ ప్రజలందరినీ ఒకే కుటుంబంగా కలుపుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.…