Tag #prepare #comprehensive report #on draught #CS

కరువుపై పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయాలి

– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: ఎల్-నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితులపై పూర్తి స్థాయి నివేదికను వెంటనే సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖపై సచివాలయంలో ఆయన మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్-నినో…