పీఆర్‌టీఎస్ పై కార్యాచరణ సిద్ధం చేయాలి

– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: జంటనగరాల్లో పెరుగుతున్న ప్రజా రవాణా అవసరాలు, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(పీఆర్‌టీఎస్) ఏర్పాటుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సీనియర్ అధికారులతో బుధవారం…
