ఉద్యమకారుల పోరాటం ఆధారంగా వర్గీకరణ

త్వరలోనే ఉద్యమకారుల గుర్తింపునకు చర్యలు చైర్మన్ డాక్టర్ కేశవరావుతో కమిటీ సభ్యుల భేటీ వర్గీకరణ ముసాయిదా, సంక్షేమ విధివిధానాలపై కీలక సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 18 : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుపై ముసాయిదా తయారీపై ఉద్యమకారుల కమిటీ దృస్టిపెట్టింది. కమిటీ చైర్మన్ డాక్టర్ కె.కేశవరావు(కేకే) తన నివాసంలో కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులతో మంగళవారం అత్యున్నతస్థాయి…
