దంపతుల ఆనందకర జీవనానికి ముందడుగు

– మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివాహ పూర్వ కౌన్సెలింగ్ కేంద్రాలు – రూ.5 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 33 సెంటర్ల ఏర్పాటుకు కసరత్తు – ఫైల్‌పై మంత్రి సీతక్క సంతకం హైదరాబాద్, అక్టోబర్ 17: రాష్ట్ర మహిళా కమిషన్, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సఖీ వన్ స్టాప్ సెంటర్లకు ఇటీవల పెరుగుతున్న వివాహ సంబంధ ఫిర్యాదులు…
