కాళేశ్వరం ప్రాజెక్టు దోషులను వదలం

– స్వలాభం కోసమే ప్రాణహిత పేరు, డిజైన్ మార్పు – ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి పంటలకు నీరందిస్తాం – సీఎం రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటన – కాళేశ్వర ముక్తేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు – ఆలయ దర్శనం తర్వాత మేడగడ్డ బ్యారేజీ పరిశీలన జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : కాళేశ్వరం ప్రాజెక్టు దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ…
