Tag Prajatantra

ఆరు గ్యారంటీలపై రాహుల్‌ సమాధానం చెప్పాలి

ఏం సాధించారని మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్‌ యాడ్స్‌ ఇస్తోంది? – కెసిఆర్‌ ను మించిపోయిన కాంగ్రెస్‌ – మాజీ సర్పంచుల పక్షాన బిఆర్‌ఎస్‌ ఆందోళన సిగ్గుచేటు – చంపినోడే సంతాప సభ పెట్టినట్లుంది – కాంగ్రెస్‌ అగ్రనేత అల్లుడి కోసమే మూసీ పునరుజ్జీవం – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ హాట్‌…

శోక నగరాన్ని సందర్శించండి

MLA Harish Rao

రాహుల్‌ గాంధీ రాక సందర్భంగా ఎమ్మెల్యే హరీష్‌ రావు పోస్ట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర,నవంబర్‌5: హైదరాబాద్‌కు వొస్తున్న రాహుల్‌ గాంధీ ముందుగా అశోక్‌నగర్‌ వెళ్లాలని మాజీమంత్రి, బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాహుల్‌ను ఉద్దేశిస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు.  హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌ గాంధీ.. అశోక్‌నగర్‌ వెళ్లాలని.. అక్కడి నిరుద్యోగ యువతను…

దాశరథి రచనలు యువతరానికి స్ఫూర్తి కావాలి

తెలంగాణ సాహిత్య అకాడమీ నిర్వహించిన దాశరథి వర్ధంతి సభలో వక్తలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 05: ‌దాశరథి రచనలు చదవకపోతే దాశరథికి నష్టం కాదు కానీ నేటి కవులకు, రచయితలకు మరియు యువతరానికి తద్వారా సమాజానికి చాలా నష్టం అని అన్నారు నందిని సిద్ధారెడ్డి.మహాకవి దాశరథి కృష్ణమాచార్య 37వ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ…

సమగ్ర సర్వేకు సర్వసన్నద్ధం

నేటి నుంచే వివరాల సేకరణకు సన్నాహాలు కఆస్తులు, అప్పులు మొదలు కుటుంబ వివరాల సేకరణ కవివరాలను గోప్యంగా కంప్యూటరీకరణకు చర్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేను బుధవారం నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. సర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్లి మొత్తం 56 ప్రధాన ప్రశ్నలు వేస్తారు. వాటిలో…

దాశరథి కృషి భవిష్యత్‌ ‌తరాలకు స్ఫూర్తి

మాజీ ముఖ్యమంత్రి, బి ఆర్‌ ఎస్‌ అధినేత కేసిఆర్‌ ‌నివాళులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 05: ‌నా తెలంగాణ కోటి రతనాల వీణ…అని నినదించిన తెలంగాణ కవి రచయిత దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి సందర్భంగా బి ఆర్‌ ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌వారి సేవలను స్మరించుకున్నారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన ఉద్యమం లో దాశరథి అందించిన…

గురుకులాల్లో దిగజారిన ప్రమాణాలు

మౌలిక వసతుల కల్పనలో విఫలం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు ఫుడ్‌ ‌పాయిజన్‌తో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినులకు పరామర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 5 :  ‌రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో విద్యా ప్రమా ణాలు దిగజారిపోయాయని, విద్యాసంస్థలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పిచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌…

కమిషనర్‌ ‌ను కలిసిన టీయూడబ్ల్యూజే బృందం

The TWJ team met the Commissioner

మేడ్చల్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 5: ‌రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్‌.‌హరిష్‌ను మంగళవారం నాడు సచివా లయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ‌జర్న లిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే (ఐ జె యు)రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్‌ అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందంమర్యాద పూర్వ కంగా కలిసి శుభాకాంక్షలు తెలిపింది.…

మరోసారి భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు!

మెరికా ఎన్నికల ప్రభావంతో భారీ కుదుపు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికలు! అమెరికా ఎన్నికల ప్రభావంతో  దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి.  భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి.  బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి సూచీలను పడేశాయి. సెన్సెక్స్‌, నిప్టీ ఒక్కో శాతం మేర నష్టపోయాయి. అమెరికా…

అగ్రరాజ్యం అమెరికా అధిపతి ఎవరు..?

 అమెరికా ఎన్నికలు ప్రపంచం అంతా ఉత్కంఠం.. అమెరికా ఎన్నికలు.. కమలా హారీస్, డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య హోరాహోరీ పోరుతో అమెరికా ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి, ఇంతకీ. అమెరికా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేదెవరు..? అనేది చూస్తే, ఇద్దరిలో ఎవరు గెలుస్తారో ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే.. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు రిపబ్లికన్, డెమొక్రటిక్‌…