Tag Prajatantra

‘ఖరీదైన’ వినోదం చూడాల్సిందేనా..!

ఓ వైపు సామాన్యుడి గగ్గోలు.. మరోవైపు దోపిడీల ‘షో’లు అయోమయంలో సగటు ప్రేక్షకులు ‘‘ఎంత మంచి సినిమా అయినా వసూళ్లు ప్రధానంగా విడుదలైన తర్వాత నాలుగు రోజులే ఉంటాయి.. మరోపక్క పైరసీ వల్ల సినిమాలకు నష్టం జరుగుతోంది.. అలాంటప్పుడు పెద్ద సినిమాలు అనుకొన్న వసూళ్లు సాధించాలంటే టిక్కెట్‌ ధరలు పెంచక తప్పదు..’’ అని ఓ ప్రముఖ…

రియల్టర్‌ ‌హత్య కేసును ఛేదించిన పోలీసులు

ఆస్తి కోసం కన్న తండ్రిని కొడుకు హత్య .. తండ్రి బాడీగార్డ్‌కు రూ. 25 లక్షల సుపారి…ఇల్లు కట్టిస్తానని ఒప్పందం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన శంషాబాద్‌ ‌డిసిపి రాజేష్‌ ‌షాద్‌నగర్‌, ‌ప్రజాతంత్ర జూలై 13 : గుండెలపై ఎత్తుకొని ఆడించిన తండ్రి పాలిట కన్నకొడుకే కాలయముడయ్యాడు. తన చేతికి మట్టి అంటకుండా సుపారీ ఇచ్చి…

కెయూ ఉమెన్స్ ‌హాస్టల్‌లో ఊడిపడ్డ పెచ్చులు

ఆందోళనకు దిగిన విద్యార్థులు వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జూలై 13 :  వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయ హాస్టల్‌లో సీలింగ్‌ ‌ఫ్యాన్‌ ఊడిపడిన విషయం మరువక ముందే మరో ఘటన చోటుచేసుకున్నది. వర్సిటీలోని పోతన ఉమెన్స్ ‌హాస్టల్‌లోని ఓ గదిలో శుక్రవారం అర్ధరాత్రి స్లాబ్‌ ‌పెచ్చులు ఊడిపడ్డాయి. అయితే ఆ సమయంలో గదిలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.…

బీఆర్‌ఎస్‌ను వీడిన మరో ఎంఎల్‌ఏ

‌కాంగ్రెస్‌లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి కండువా కప్పి ఆహ్వానించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి ఎమ్మెల్యేతో పాటు పలువురు కార్పొరేటర్ల చేరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 13 : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌ ‌బాట పడుతున్నారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రేటర్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా…

ఉప ఎన్నికల్లో ఇండియా కూటమిదే హవా

దేశ వ్యాప్తంగా 13 స్థానాలకు గాను 10 స్థానాల్లో గెలుపు 2 స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ..ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూలై 13 : దేశ వ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి తన సత్తా చాటింది. 10 స్థానాల్లో ఇండియా కూటమి…

కొట్లాడి తెచ్చుకుని..వాయిదా వేయమంటారా..?

రాజకీయ పార్టీలు, కోచింగ్‌ ‌సెంటర్‌లు ఆడిస్తున్న డ్రామా ఇక ఏటా జాబ్‌ ‌క్యాలెంటర్‌ ఇం‌జనీరింగ్‌ ‌కాలేజీలు నైపుణ్యాలపై దృష్టి ఈ యేటి నుంచే రెగ్యులర్‌గా ఫీజు రియంబర్స్‌మెంట్‌ ‌త్వరలోనే  స్కిల్‌ ‌వర్సిటీ ఏర్పాటు గత పాలకుల కృషితో ఐటి, ఫార్మా రంగంలో నంబర్‌వన్‌ ‌స్థానం జెఎన్‌టియూలో క్వాలిటీ ఇంజనీరింగ్‌ ‌సదస్సులో సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,…

60‌వ సంవత్సరంలోకి భద్రాచలం వంతెన

1965లో ఆనాటి రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌చే ప్రారంభం పడవ ప్రమాదంలో 400 మంది మృతి తర్వాత నాటి నెహ్రూ ప్రభుత్వం చొరవతో నిర్మాణం అంతరాష్ట్రాల..అంతర్‌జిల్లాల వారధిగా ప్రయోజనం   భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 13 : భద్రాచలంకు ఇతర రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి వొచ్చే ప్రజలకు వారధిగా ఉన్న భద్రాచలం బ్రిడ్జికి విజయవంతంగా 59…

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచానికి మనమే దిక్సూచి కావాలి!

భారత్‌ ‌ప్రయాణం అనితరసాధ్యం.. స్ఫూర్తిదాయకం… స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటుతున్నా పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత,రైతుల ఆత్మహత్యలు వంటి సమస్యలతో సతమవుతున్న మన దేశంలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి అంతరిక్ష రాకెట్‌ ‌ప్రయోగాలు అవసరమా? అని కొంత మేధావి వర్గం విమర్శలకు దీటుగా..’’మన దేశంలోని అంతర్గత సమస్యలపై మనందరం ఐకమత్యంగా బాధ్యతతో యుద్దం చేద్దాం.…

‌రుగ్మత వలయంలో యువభారతం !

ప్రతి ముగ్గురిలో ఒక్క భారతీయ యువకుడు, అనగా 33.3 శాతం మంది ప్రమాదకర ‘మెటబాలిక్‌ ‌సిండ్రోమ్‌ (‌జీవ క్రియ బహువ్యాధి లక్షణం/జీవనశైలి రుగ్మతలు)’ విష వలలో చిక్కుతున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘సిట్టింగ్‌ ఈజ్‌ ‌కిల్లింగ్‌’ అనే నినాదం నేడు బహుళ ప్రచారం పొందుతున్నది. గంటల తరబడి కూర్చొని పని చేస్తున్న వ్యక్తులు సమీప భవిష్యత్తులో మెటబాలిక్‌…