పదేళ్ల పాలనలో పన్నులతో పేదల నడ్డి విరిచిన కేంద్రం
పౌరుల హక్కులను కాలరాశారు ప్రశ్నించే గొంతుకలపై నిర్భంధ చట్టాల ప్రయోగం సనాతన విలువలను బలవంతంగా రుద్దే ప్రయత్నం ప్రజల మధ్య వైరుధ్యాల సృష్టి కగిరిజన, ఆదివాసీ చట్టాల నిర్వీర్యం మహిళలకు భద్రత కరువు..వారి ఆర్థికాభివృద్ధికి వ్యతిరేక నిర్ణయాలు బడా కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ..వ్యవసాయరంగానికి అన్యాయం నోట్ల రద్దుతో నల్లధనం రావడమేమోగాని.. ఉన్న ధనాన్నే ప్రజలు నష్టపోయారు అబద్ధాలు,…