2024-25 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు

వ్యవసాయానికి రూ.72,659 కోట్లు ఉద్యానశాఖకు రూ.737కోట్లు పశుసంవర్ధశాఖకు రూ.1,980కోట్లు రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి రూ. 723కోట్లు గృహజ్యోతికి రూ.2,418కోట్లు ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3836కోట్లు పంచాయతీ రాజ్, గ్రావిూణాభివృద్ధిశాఖకు రూ.29,816 కోట్లు రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)కు రూ.1,525 కోట్లు స్త్రీ, శిశు సంక్షేమానికి రూ. 2,736 కోట్లు ఎస్సీ సంక్షేమం రూ.33,124కోట్లు ఎస్టీ సంక్షేమం…







