Tag Prajatantra Articles

Sunita Williams: అం‌తరిక్షంలోనే సునీతా విలియమ్స్

‌తిరుగు ప్రయాణంపై స్పష్టత ఇవ్వని నాసా టెక్సాస్‌,‌జూలై26:  అమెరికా-భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇం‌కా అంతరిక్ష కేంద్రంలోనే ఉన్నారు. ఆమె రాక మరింత ఆలస్యం అవుతున్నది. ఇప్పటికే ఆమె తిరుగుప్రయాణం నెల రోజుల ఆలస్యమైంది. తిరిగి భూమికి వచ్చే బోయింగ్‌ ‌వ్యోమనౌకలో సమస్యలు తలెత్తడంతో .. ఆస్టోన్రాట్‌ ‌సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్‌ ‌విల్మోర్‌…

ఉ‌గ్రవాదాన్ని సమూలంగా పెలికిస్తాం

సైనికుల త్యాగాలను దేశం మరవదు కార్గిల్‌ అమరులకు ప్రధాని మోదీ నివాళి కార్గిల్‌ ‌విజయ్‌ ‌దివస్‌ ‌సందర్భంగా పాక్‌కు పరోక్షంగా గట్టి హెచ్చరికలు షింకున్‌ ‌లా టన్నెల్‌ ‌ప్రాజెక్ట్ ‌నిర్మాణ పనులకు శ్రీకారం లద్దాఖ్‌, ‌జూలై 26 : దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన సైనికుల త్యాగాలకు యావత్‌ ‌భారతావని ఎప్పటికీ రుణపడి…

హర్యానాలో కాంగ్రెస్‌ ‌కే స్వల్ప ఆధిక్యత

పీపుల్స్ ‌పల్స్ ‌సర్వేలో వెల్లడి ‘‘ఇక హర్యానా హాట్‌ ‌కేకే! అసెంబ్లీ పోటీ రసవత్తరంగా మారనుంది. అధికారం తిరిగి నిలబెట్టుకోవాలనుకుంటున్న బీజేపీకి పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత రూపంలో ఎదురుగాలి కొడుతోంది. దాన్ని సొమ్ము చేసుకొని హర్యానాలో మళ్లీ పాగా వేయాలని కాంగ్రెస్‌ ‌ప్రయత్నిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలో ‘ఇండియా కూటమి’ పొందిన ప్రజామద్దతును నిలబెట్టుకుంటే, అధికార…

నానీలో ఒదిగిన సముద్రం…

విశాఖ సముద్రమంటే అమితమైన ఇష్టంతో అలల ప్రవాహం వంటి నానీలను శివకృష్ణ  కొక్కుల  రాశారు. సముద్రాన్ని చూసినా, ఊహించినా ఎన్నెన్నో భావాలు మనసుకు తట్టాయన్న కవి తన సంపుటికి సముద్ర నానీలు అని పేరు పెట్టారు. శివకృష్ణ  సముద్రతృష్ణ పేరుతో నానీల నాన్న ఆచార్య ఎన్‌ గోపి పుస్తకానికి రాసిన ముందు మాటలో అలలలో సౌందర్య…

గంజాయి, మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం

డ్రగ్స్‌ నియంత్రణకు కఠిన చర్యలు హోమ్‌ శాఖకు బడ్జెట్‌లో రూ.9,564 కోట్లు కేటాయింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : రాజధాని హైదరాబాద్‌ సహా తెలంగాణ వ్యాప్తంగా పేట్రేగిపోతున్న గంజాయి, మాదకద్రవ్యాల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్‌ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్న సీఎం రేవంత్‌ రెడ్డి.. ఇటీవల…

బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు పెద్దపీట

ఉచిత బస్సు, గ్యాస్‌, విద్యుత్‌ పథకాలకు నిధులు మహాలక్ష్మి పథకంతో రాష్ట్ర అభివృద్దికి తోడ్పాటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన ఆరు గ్యారంటీలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. అధికారంలోకి వొచ్చిన కొన్నాళ్లకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల…

33 రకాల వరి పంటలకు బోనస్‌

సన్నాలను పండిరచేలా ప్రోత్సాహకాలు క్వింటాలుకు రూ.500 బోనస్‌ చెల్లింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : తెలంగాణలో వరిసాగు విస్తృతంగా జరుగుతున్నదని, కానీ పండిన పంటలకు సరైన గిట్టుబాటు ధరరాక, పెట్టిన పెట్టుబడి కూడా మిగలక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.  అసెంబ్లీలో రాష్ట్ర…

భూమిలేని కూలీలకు ఏటా 12 వేల సాయం

బడ్జెట్‌ ప్రసంగం ఆర్థిక మంత్రి భట్టి వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : రాష్ట్రంలో భూమిలేని గ్రావిూణ ప్రజానీకం ఎక్కువగా రైతు కూలీలుగా జీవనం గడుపుతోందని, వారికి ఎలాంటి ఆర్థిక భత్రత లేకపోవడంతో పనిదొరకని రోజుల్లో పస్తులు ఉండాల్సి వస్తున్నదని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెడుతూ…

తలసరి ఆదాయంలో మనమే మిన్న

కానీ జిల్లాల మధ్య తీవ్ర అంతరం రంగారెడ్డి జిలా తలసరి ఆదాయం రూ.9,46,862 ఉంటే…వికారాబాద్‌లో రూ.1,80,241 హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన బడ్జెట్‌ ప్రసంగం చేస్తూ..తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు…