Tag Prajatantra Articles

యువత ఒక దశ కాదు.. ఓ విప్లవానికి దిశ!

యువత రేపటి ప్రపంచానికి రూపశిల్పులు. సంకల్పం అభిరుచితో పర్వతాలనైనా కదిలించగలరు. యువత చేతిలో భవిష్యత్తు రూపొందించే శక్తి ఉంది. యువత యొక్క సామర్థ్యానికి అపరిమితమైన, అనంతమైన హద్దులు ఉండవు. ఒక దేశ పురోగతి, అభివృద్ధి ఆ దేశంలోని యువత సహకారంపై ఆధారపడి ఉంటుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితిలో యువత పాత్ర కీలకం. అందువల్ల యువత…

మాటల దాడి తీవ్రం చేసిన రేవంత్‌రెడ్డి

స్పీడ్‌ ‌పెంచనున్న జగ్గా రెడ్డి కసితో రగిలిపోతున్న రేవంత్‌, ‌జగ్గారెడ్డి హరీష్‌ ‌రావుపై రివేంజ్‌ ‌తీసుకుంటారా? సిఎం రేవంత్‌రెడ్డి గత కొన్ని రోజులుగా బిఆర్‌ఎస్‌ ‌నేతలపై ముఖ్యంగా మా జీమంత్రులు కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావుపై మాటల దాడి తీవ్రం చేశారు. రైతు రుణ మాఫీ విషయంలో తన రాజకీయ ప్రత్యర్థులైన కేటీఆర్‌, ‌హరీష్‌రావు లక్ష్యంగా విమర్శలకు…

టార్గెట్‌ ‌హరీష్‌ ‌రావేనా?

రేవంత్‌ ‌రెడ్డి వదులుతున్న బాణం జగ్గారెడ్డి! సిద్ధిపేటకు జగ్గన్నను పంపిస్తానన్న సిఎం నిన్నటి వరకు మైనంపల్లి వంతు…ఇక జగ్గారెడ్డి వంతు సిద్ధిపేటపై సిఎం రేవంత్‌ ‌రెడ్డి స్పెషల్‌ ‌ఫోకస్‌ ‌స్థానికంగా మరింతగా పొలిటికల్‌ ‌హీట్‌ ‌పెరగనుందా? హరీష్‌ను సిద్ధిపేటకే పరిమితం చేసేందుకు సిఎం పావులు ‘ప్రజాతంత్ర’ ఎక్స్‌క్లూజివ్‌ ‌స్టోరీ… (ఎ.సత్యనారాయణ రెడ్డి) సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు…

బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌నేతల పరస్పర రాళ్ళ డాడి

తిరుమలగిరిలో ఉద్రికత్త పరిస్థితి ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు సూర్యాపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌తిరుమలగిరిలో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌నేతలు రాళ్ళ డాడి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. రుణమాఫీపై బీఆర్‌ఎస్‌ ‌ధర్నా చేస్తుండగా.. వారికి కౌంటర్‌గా సీఎం ప్లెక్సీకి కాంగ్రెస్‌ ‌నేతలు పాలాభిషేకం చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ ‌నేతలు…

ఆదాని మెగా కుంభకోణంపై జెపిసితో విచారణ

సెబీ ఛైర్మన్‌ ‌రాజీనామా చేయాలి మంత్రి కోమటిరెడ్డి డిమాండ్‌ ‌గన్‌పార్క్ ‌నుంచి ఇడి ఆఫీస్‌ ‌వరకు ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ఆదాని మెగా కుంభకోణంపై విచారణ జరపాలని, సెబీ చైర్మన్‌ అ‌క్రమాలపై జేపీసీ వేయాలని, సెబీ చైర్మన్‌ ‌రాజీనామా చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి…

పశ్చిమాసియాలో సంక్షోభాలు ఆందోళనకరం

యుద్ధ క్షేత్రంలో సమస్యకు పరిష్కారం లభించదు పోలండ్‌ ‌ప్రధాని డొనాల్డ్ ‌టస్క్‌తో భేటీలో ప్రధాని మోదీ వార్సా, ఆగస్ట్ 22 : ఉ‌క్రెయిన్‌తో పాటు పశ్చిమాసియాలోకొనసాగుతున్న సంక్షో భాలు తీవ్ర ఆందోళనకరమని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యుద్ధ క్షేత్రంలో సమస్యకు పరిష్కారం లభించదన్న ఆయన.. చర్చలు, సంప్రది ంపుల ద్వారా ఈ ప్రాంతాల్లో…

పోలీస్ ఇన్ ఫార్మర్ నేపంతో మహిళా మావోయిస్టు హత్య.

భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : మావోయిస్టు పార్టీలో ఉంటూనే పోలీసులకు ఇన్ ఫార్మర్ గా పని చేస్తుందని బంటి రాధాను మావోయిస్టులు బుధవారం నాడు హత్య చేశారు. ఇందుకు సంబంధించిన లేఖను కూడా మావోయిస్టు పార్టీ ఆంధ్ర, ఒడిస్సా బోర్డర్ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేష్ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీలో…

వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్

దేశంలో ముందస్తు చర్యలకు దిగిన కేంద్రం కొరోనా అంత ప్రమాదకారి కాదన్న ఆరోగ్య సంస్థ న్యూదిల్లీ,ఆగస్ట్21:‌మంకీపాక్స్ ‌వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ ‌ప్రబలుతోంది. పొరుగుదేశాల్లోనూ కేసులు నమోదవడంతో… కేంద్రం మరింత అప్రమత్తమైంది. దాయాది దేశం పాకిస్తాన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. అంతేకాదు..  పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ‌లోనూ ఒక ఎంపాక్స్ ‌కేసు వెలుగుచూసింది. సౌదీ నుంచి…

సీఎం రేవంత్‌ ‌పాపం ప్రజలకు శాపం కావొద్దు

ప్రజా క్షేమం కోసం నేడు యాదాద్రిలో పూజలు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి చేసిన పాపం ప్రజలకు శాపంగా మారకుండా యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామికి పూజలు చేస్తామని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి పాప పరిహారం కోసం,…