ఈనెల 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు
చివరిరోజు డిసెంబర్ 9న వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు, లేజర్ షోలు, వివరాలు వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 9 : రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి కావొస్తున్నందున ఈనెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున…