శ్రీరామనవమి నాటికి పుష్కర పనులు పూర్తి చేయాలి

– రూ. 348.59 కోట్ల నిధులతో ఆలయాభివృద్ధి, నూతన ఘాట్ల నిర్మాణం – క్షేత్రస్థాయి పరిశీలన, అధికారులతో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సమీక్ష భద్రాచలం, ప్రజాంత్ర, నవంబర్ 11: రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భద్రాచలంలోని గోదావరి తీర ప్రాంతాల్లో చేపడుతున్న ఘాట్ల అభివృద్ధి పనులు, ఆలయ పరిసరాల అభివృద్ధి…
