భద్రాద్రిలో 1870 మెగావాట్ల ఉత్పత్తిని ఆపేశారు

– ఉచిత కరెంటు ఇస్తే ఆదాయం రాదనే భయం – నారుమళ్ల సమయంలో కరెంటు కోతలు పెట్టడమేంటి? – నీళ్లు లేక మహిళలు బిందెలు మోస్తున్నారు – నాలుగు నెలలుగా 4వేల మంది రైతులకు బీమా చెల్లించడంలేదు – సోలేపేట సబ్‌స్టేషన్‌ను తనిఖీ సందర్భంగా హరీష్‌రావుఆలేరు, ప్రజాతంత్ర, జూలై 24: ఆలేరు నియోజకవర్గం, బొమ్మలరామారం మండలంలోని…
