కీచులాటలు మాని, కీలక సమస్యలపై మాట్లాడండి!

గత శనివారం చెన్నైలో ఒక అపూర్వ సమావేశం జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ పూనిక మీద జరిగిన ఈ సమావేశంలో ఆయనతో పాటు కేరళ, పంజాబ్, తెలంగాణ ముఖ్యమంత్రులు, కర్ణాటక ఉపముఖ్యమంత్రి, పద్నాలుగు రాజకీయ పక్షాల నేతలు పాల్గొన్నారు. దేశ రాజకీ యాలలో భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్ట దలచిన కీలకమైన మార్పులను…