గుంతల రోడ్లతో వెన్నుకు తిప్పలు
– గంటలతరబడి ప్రయాణం వెన్నుపై భారం – ల్యాప్ టాప్లతో ఐటీ ఉద్యోగులకు మెడ నొప్పి – మొబైల్ ఫోన్లతో చిన్నారులకూ సమస్యలు – కేర్ హాస్పిటల్స్ వైద్యుల హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: గంటలతరబడి ట్రాఫిక్లో ప్రయాణాలు.. గుంతల రోడ్లపై కుదుపులు.. ఆఫీసుకు చేరాక అదేపనిగా కంప్యూటర్ల ముందు కూర్చోవడం.. ఇవన్నీ వెన్ను,…
