‘టెట్’ను వాయిదా వేయాలి

– డీటీఎఫ్ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల 3నుండి నిర్వహించనున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ను తాత్కాలికంగా వాయిదా వేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులకు శనివారం…
