రాష్ట్ర విద్యార్థుల ఉద్యోగావకాశాలను దెబ్బతీయొద్దు

– 6న టీజీపీఎస్సీ ఏఈఈ పరీక్షను వాయిదా వేయాలి – సీఎం రేవంత్‌కు బీఆర్ఎస్ ఎల్పీ ఉప నాయకుడు హరీశ్ బహిరంగ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : ఎస్సెస్సీ జేఈ, టీజీఎస్‌పీఎస్సీ ఏఈఈ పరీక్షలు ఒకే తేదీలో ఉండటంతో వేలాదిమంది తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులు ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారని బీఆరఎసఎల్పీ ఉప నాయకుడు టి.హరీష్‌రావు…
