పిల్లలు వర్ధిల్లాలంటే పెద్దలు మారాల్సిందే!

పుస్తక సమీక్ష ‘పిల్లలు వర్ధిల్లాలి’ అనే నినాదంతో అధ్యాపకులు,జనవిజ్ఞాన వేదిక కార్యకర్త ,మాజీ శాసన మండలి సభ్యులు బాల సుభ్రమణ్యం మరియు ఆదర్శ ఉపాధ్యాయులు సి. వి.కృష్ణయ్య కలిసి రాసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని జనవిజ్ఞాన వేదిక వారు ప్రచురించారు. పిల్లల పక్షం వహించే వ్యక్తులకు,సంఘాలకు,సామాజిక కార్యకర్తలకు విధాన నిర్ణేతలకు ఎంతో ఉపయోగం. పిల్లల ప్రపంచం…
