Tag #Positions are temporary; #public trust is paramount #Bandi

పదవులు తాత్కాలికం.. ప్రజా విశ్వాసమే అంతిమం

– కేంద్ర మంత్రి బండి ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జులై 25 : ‘పదవులు తాత్కాలికం, ప్రజల విశ్వాసమే అంతిమం’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు నడవడమే ప్రజాస్వామ్యమని చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామాపై ఆయన స్పందించారు. తమకు పార్టీ కంటే.. దేశమే ప్రధానమన్నారు. ‘ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో…