డీఎస్పీగా చలామణి.. రూ.1.20 కోట్లు వసూళ్లు

– వల పన్ని అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24: నగరంలో డీఎస్పీగా అవతారమెత్తి అమాయకులను మోసం చేస్తున్న కేవీపీ రాజు అలియాస్ డీఎస్పీ రాజును హైదరాబాద్ సీసీఎస్ ఈఓడబ్ల్యూ బృందం అరెస్ట్ చేసింది. తిరుపతి డీఎస్పీ పేరును ఉపయోగించుకుంటూ తనకు ఉన్నతస్థాయి పరిచయాలు ఉన్నాయని నమ్మిస్తూ పలువురి నుంచి భారీగా డబ్బులు…
