అజారుద్దీన్‌కు శాఖల కేటాయింపు

సీఎంను కలుసుకున్న మంత్రి అజార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్‌కు ప్రభుత్వం మంగళవారంనాడు శాఖలు కేటాయించింది. ఆయనకు ప్రభుత్వరంగ సంస్థలు, మైనారిటీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖలను కేటాయించారు. ఈమేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. కాగా, తనకు మంత్రిత్వ శాఖలను కేటాయించిన నేపథ్యంలో అజారుద్దీన్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని…
