పేదరైతుకు అందుతున్న ‛భరోసా’ ఎంత?

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడి సహాయం అనేది రైతులకు కేవలం ఒక ఆర్థిక ఊరట మాత్రమే కాదు. అది రాష్ట్ర రాజకీయ గమనాన్ని శాసించే అత్యంత శక్తివంతమైన సాధనంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2018లో ప్రారంభమైన ‘రైతుబంధు’ పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10,000, రెండు విడతలలో రూ. 5,000 చొప్పున…
