13న పొన్నం సత్తయ్య జీవిత సాఫల్య పురస్కారాల ప్రదానం
ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్, బలగం ఫేమ్ కొమురమ్మ, మొగిలయ్య ఎంపిక హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : పొన్నం సత్తయ్య గౌడ్ 14వ వర్ధంతిని పురస్కరించుకొని ‘‘పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం-2024’’ ప్రదానోత్సవ కార్యక్రమం ఈనెల 13న, శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ రవీం ద్రభారతిలో నిర్వహించనున్నారు. తెలంగాణ భాషా,…