మంత్రుల మధ్య సమసిన వివాదం

– పీసీసీ అధ్యక్షుడి నివాసంలో ఆ ఇద్దరితో సమావేశం – అడ్లూరిపై ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు – ఆయన నాకు సోదరుడి వంటివాడు – మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన నివాసంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లతో బుధవారం సమావేశమయ్యారు.…
