భాగ్య నగరంలో కాలుష్య రహిత రవాణా

– పీఎం ఈ-డ్రైవ్ కింద విద్యుత్ బస్సులు – ఎలక్ట్రిక్ బస్సుల కంపెనీల ప్రతినిధులతో మంత్రి పొన్నం సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: హైదరాబాద్ నగరంలో కాలుష్య రహిత రవాణా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది. పి.ఎం. ఈ-డ్రైవ్ కింద కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కి కేటాయిస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల…
