Tag #Pollution #Delhi #reaches peak stage

దిల్లీలో కాలుష్యం పీక్ స్టేజ్

– అర్ధరాత్రి ఆఫ్‌లైన్‌లోకి 36 మానిటరింగ్ కేంద్రాలు! – డేటా మాయంపై నిపుణుల అనుమానాలు – ‘డేటా ఫ్రాడ’ అంటూ విపక్షాల ఆగ్రహం న్యూదిల్లీ, నవంబర్ 9 : దేశ రాజధాని దిల్లీలో ఐదేళ్లలోనే అత్యంత దారుణమైన కాలుష్య దీపావళి నమోదైంది. పటాకుల ధాటికి గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) ప్రమాదకర స్థాయికి పడిపోగా అదే…