రెండు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్

– ప్రశాంతంగా ముగిసిన వోటింగ్ – భారీగా పోలింగ్ శాతం నమోదు న్యూదిల్లీ, ఏప్రిల్ 23: దేశంలో కీలక రాష్ట్రాలైన తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వోటర్లకు వోటు వేసే అవకాశం కల్పించారు. ఈ…
