Tag #Politics heat up #over Palamuru lift irrigation project

పాలమూరు ఎత్తిపోతలపై వేడెక్కిన రాజకీయం

– శ్రీశైలంలో పుష్కలంగా నీరున్నా ఎండుతున్న ఆయకట్టు – కాల్వలు, భూసేకరణ పనుల్లో జాప్యంపై నిరసనలు – అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మహబూబ్‌గర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల దశా బ్దాల కల పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చుట్టూ మళ్లీ రాజకీయం వేడెక్కింది. ఒకవైపు ఎగువన కృష్ణా…