రాజకీయంగా మోదీ, అమిత్ షా పని అయిపోయింది

– ప్రతిపక్ష కూటమి మరింత బలోపేతం – కాంగ్రెస్ సమావేశంలో అగ్రనేత రాహుల్ గాంధీ న్యూదిల్లీ, ఆగస్ట్ 20 : ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై లోక్సభ లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఎన్డీయేలో బీజేపీ రాజకీయ ఆధిపత్యం క్షీణించిందని, మోదీ,…
