రైతు డిక్లరేషన్‌పై రాజకీయ దుమారం

– అధికార, విపక్షాలమధ్య మాటల యుద్ధం – ఆ ప్రచారాన్ని నమ్మొద్దంటున్న వ్యవసాయ శాఖ (మండువ రవీందర్‌రావు) వరి వంగడాలు కొనుగోలు చేయాలంటే రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ (స్వయం హామీ పత్రం) ఇవ్వాల్సిందేనన్న వార్త రెండు రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇదిప్పుడు రైతాంగాన్ని అయోమయంలో పడేసింది. దీనిపైన రైతు సంఘాలు, రైతు నాయకులు తీవ్ర…
