ఉత్తర, దక్షిణ భారత రాజకీయ శైలి వేరు

– తెలంగాణలో విద్యార్థి సంఘాలు తక్కువ – నేను ఏపార్టీలో వున్నా రాష్ట్రంకోసమే పనిచేస్తా – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ, సెప్టెంబర్ 28: తెలంగాణలో విద్యార్థి సంఘాలు చాలా తక్కువ.. లెఫ్ట్, రైట్ సంఘాలున్నాయి. ఎన్ఎస్ఐయూ ప్రభావం పెద్దగా లేదు. ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారత దేశంలో రాజకీయాల శైలి వేరని ముఖ్యమంత్రి రేవంత్…
