Tag political leadership

తిరుగులేని నాయ‌కుడిగా రేవంత్‌రెడ్డి!

“రెండేళ్ల పాల‌న ముగియ‌గానే అస‌మ్మ‌తి రాగాలు మొద‌లు కావ‌డం కాంగ్రెస్ లోని విశిష్ట సంస్కృతి. రేవంత్‌కు ఇదే ప‌రిస్థితి సీనియ‌ర్ల‌నుంచి ఎదురైంది. ఈ అస‌మ్మ‌తిని క‌ట్ట‌డి చేయ‌డం, పార్టీ అధిష్టానానికి కూడా త‌న విలువ‌ను తెలియ‌జెప్ప‌డానికి జూబ్లీ ఎన్నిక‌ను ఆయ‌న ఒక అస్త్రంగా ఉప‌యోగించుకున్నార‌నే చెప్పాలి. ఈ గెలుపుతో మ‌రో మూడేళ్ల‌పాటు త‌న ఆధిప‌త్యానికి ఎటువంటి…

అధికార పార్టీకి అగ్నిపరీక్ష

“బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఏదయినా కారణంచేత ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి ఊపిరి తీసుకునే సమయం దొరుకుందేమో కానీ బీఆర్ఎస్ పార్టీకి జరిగే నష్టం పెద్దగా ఏమీ ఉండదు. అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ కనుక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవకపోతే త్వరలో జరుగనున్న స్థానికసంస్థల ఎన్నికల్లో పూర్తిగా ఓటమిని మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత…

పైకి సామాజిక న్యాయం, వెనుక శల్యసారథ్యం!

“తెలంగాణ అసెంబ్లీఎన్నికలకు ముందు బిసి డిక్లరేషన్‌ అని ఆర్భాటంగా ప్రకటించి, చెప్పినంత మేరకు అభ్యర్థులను నిలబెట్టలేక చతి కిలపడ్డారు.  కనీసం 34 మంది అభ్యర్థులను నిలబెడతామని రేవంత్‌ ప్రకటించారు. చివరకు 23 దగ్గర ఆగిపోయారు. అవి కూడా గెలుపు అవకాశాలు లేని మూడునాలుగు పాతబస్తీ సీట్లు కలుపుకుని. ఆ ఇరవైమూడు అంకె కూడా ఎందుకంటే, బిఆర్‌ఎస్‌…

You cannot copy content of this page