ఎన్టీఆర్ రాకతోనే బలహీనవర్గాలకు రాజకీయ న్యాయం

– ఆయన విగ్రహాలు కూలుస్తామంటే ఊరుకుంటామా? – రాజకీయ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డ టి-టిడిపి నేతలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 3: ఎన్టీఆర్ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చాక బలహీన వర్గాల జీవితాల్లో మార్పు వచ్చిందని టీడీపీ తెలంగాణ నేతలు అన్నారు. ఈ మేరకు పొలిట్‌బ్యూరో మెంబర్ అర్వింద్ కుమార్ గౌడ్ తదితరులు మీడియాతో మాట్లాడారు.…
